ఖైరతాబాద్ నుంచి జయప్రకాష్?

గత ఉప ఎన్నికలో కటారి శ్రీనివాసరావును లోక్ సత్తా అభ్యర్ధిగా నిలబెట్టగా ఆయనకు డిపాజిట్ దక్కడం విశేషం. ఇతర చోట్ల లోక్ సత్తాకు డిపాజిట్లు దక్కలేదు. మాకున్న సమాచారం ప్రకారం జయప్రకాష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేటంత సాహసం చేయరు. ఆయన చెబుతున్న ధన రహిత రాజకీయాలు రావాలంటే మరో వంద జన్మలు ఎత్తాల్సిందే.












Click it and Unblock the Notifications