కెసిఆర్ కుమారుడి ఆంధ్రా కనెక్షన్ పై మోహన్ బాబు....

ఇప్పుడు మోహన్ బాబు కెసిఆర్ కుమారుడు కెటీఅర్ ఆంధ్రా లింక్ ను ఎక్స్ పోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ టీవీ చానల్ వారు పిలిచినా ఈసారి ఈ బాంబు పేల్చాలని ఆయన అనుకుంటున్నారట. ఆంధ్రా యాజమాన్యంలోని ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ లో కెటిఆర్ కు వాటా ఉందన్న విషయాన్ని మోహన్ బాబు వెల్లడించదలచుకున్నారు. ప్రదీప్ యజమానులకు, కెటిఆర్ కు విదేశాల్లో ఉన్నప్పుడే స్నేహ సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. ప్రాంతాలు వేరైనంత మాత్రాన వ్యాపార బాంధవ్యాలు ఉండకూడదా అన్నది చర్చనీయాంశం కానుంది. మరో వైపు మోహన్ బాబు మహిళలను చిన్న చూపు చూస్తూ ఎక్కువగా మాట్లాడుతున్నారన్నది మరో ఆరోపణ. ఇవనీ త్వరలో ఏ చానల్ లో నైనా చర్చకు రావచ్చు.












Click it and Unblock the Notifications