నన్నపనేని శారీ హౌస్

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాజకుమారి మంత్రి అయి ఉండేవారు. ఆ అవకాశం మరో ఐదేళ్ళ వరకు లేదు. అప్పటికి రెడ్డి ఎవరో చౌదరి ఎవరో తెలియదు. అందుకని రాజకుమారి గారు టెస్ట్ కేస్ గా చీరల దుకాణం పెట్టుకున్నారు. రాజకుమారి టేస్ట్ తెలిసిన వారు కళ్ళు మూసుకుని ఆ చీరలు కొనుక్కుంటున్నారట. ఆ దుకాణం సక్సెస్ అయితే నన్నపనేని సిస్టర్స్ (చందన బ్రదర్స్ లాగా) అనే చైన్ బట్టల షాపులు వచ్చినా ఆశ్చర్యం లేదు.












Click it and Unblock the Notifications