ఆర్జితం స్కాంలో టీవీ9 సిబ్బంది: టిటిడీ చైర్మన్

ఆయన మాటలనే చదవండి "కొందరు తిరుమలను కాపాడదాం రండని..దీన్నో రాజకీయ వేదికగా చేసుకుంటున్నారు. టీవీ9 వాళ్లు తిరుమల కొండను కాపాడదాం అంటున్నారు. వాళ్ల టీవీలో ఉండేవాళ్లే ఆర్జితం టికెట్ల స్కాంలో ఉన్నారని..ఉద్యోగం నుంచి తొలగించారు."












Click it and Unblock the Notifications