బొత్సకు క్లాస్ పీకిన ఆజాద్

పాలనావ్యవహారాల్లో ముఖ్యమంత్రితో పొసగకపోవడాన్ని కూడా ఆజాద్ ఎత్తి చూపినట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్సకు మధ్య పడడం లేదని ఇటీవలి కాలంలో జోరుగా ప్రచారం జరిగింది. పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదు చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆజాద్ బొత్సతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications