కెవిపి మెడకూ చుట్టుకుంటుందా?

కెవిపికి, జగన్‌కు అప్పటి ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ బిపి ఆచార్య సహకరించారని అంటన్నారు. ఎమ్మార్ కేసులో ప్రథమ ముద్దాయి ఆచార్య అనే విషయం తెలిసిందే. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమికి ప్రభుత్వం కట్టిన విలుపను విజిలెన్స్ తప్పు పట్టింది. ఎమ్మార్ ప్రాజెక్టుకు సంబంధించి భారీ మొత్తాన్ని నగదు రూపంలో వసూలు చేశారని, ఇదంతా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని అంటున్నారు. ఆ గుర్తు తెలియని వ్యక్తులెవరో దర్యాప్తులో బయటపడుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications