వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'శివ'తాండవం వెనుక జగన్ ఉన్నారా?

ప్రభుత్వం పటిష్టతకు కాంగ్రెస్, పీఆర్పీ దోస్తీని జీర్ణించుకోలేని జగన్ సీనియర్లచే ఈ ఆరోపణలు చేయిస్తున్నట్టుగా భావిస్తున్నారు. పీఆర్పీలో శివశంకర్ ఉన్నప్పుడు ఆయన తన తనయుడు కలిసి తెలంగాణలో టిక్కెట్లు అమ్ముకున్నారా అని ఆమె ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీనుండి గెంటి వేస్తే బయటకు వచ్చిన శివశంకర్‌ను పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి చేరదీశారన్నారు. చేరదీసిన వ్యక్తినే ఇప్పుడు శివశంకర్ దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
Comments
వైఎస్ జగన్ వాసిరెడ్డి పద్మ చిరంజీవి శివశంకర్ ప్రజారాజ్యం కాంగ్రెస్ ys jagan vasireddy padma chiranjeevi prajarajyam congress
Story first published: Sunday, February 6, 2011, 10:41 [IST]