కిరణ్ కుమార్ రెడ్డికి నరసింహన్ షాక్

సమాచార కమిషనర్‌గా ఐదేళ్ల పాటు ఉన్న అనుభవం దిలీప్ రెడ్డిని అడ్మినిస్టేటివ్ ట్రిబ్యునల్ సభ్యుడిగా నియమించడానికి సరిపోదని అధిష్టానం పెద్దలు చెప్పారని అంటారు. ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ద్వారా మరో షాక్ తగిలినట్లు సమాచారం. నిమ్స్ డైరెక్టర్‌కు తనకు నచ్చినవారిని నియమించాలనే ఆలోచనకు డిఎల్ రవీంద్రా రెడ్డి అడ్డుపడ్డారని అంటున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి సూచించిన రెండు పేర్లను కాకుండా మరో పేరును ముందు పెట్టడారని వినికిడి. ఏమైనా, కిరణ్ కుమార్ రెడ్డి మీద కాంగ్రెసు అధిష్టానానికి నమ్మకం సన్నగిల్లిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.












Click it and Unblock the Notifications