సీమాంధ్ర బస్సులో టిడిపి తెలంగాణ బస్సు యాత్ర

అయితే దీనికి తెలుగుదేశం పార్టీ సైతం ఘాటుగానే స్పందించింది. సీమాంధ్ర వ్యక్తికి చెందిన ట్రావెల్ బస్సులో తాము యాత్ర చేస్తే తప్పు. కానీ తెలంగాణ కోసం ఉద్యమం అంటున్న వారు అదే సీమాంధ్రులతో వ్యాపారాలు చేయడం మాత్రం తప్పు కాదా అని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తనయుడు సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారక రామారావుకు సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన పలువురితో వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications