వైయస్ జగన్ మూడో ఎంపీ ఎవరు?

వైయస్ జగన్‌ను బలపరిచే పార్లమెంటు సభ్యుడు కచ్చితంగా రాయలసీమ నుంచే ఉంటాడనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, మంత్రి పదవి కోల్పోయిన సాయి ప్రతాప్ కావచ్చుననే అనుమానం కూడా వచ్చింది. అయితే, ఆ ఎంపి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బంధువని అంటున్నారు. దాంతో సాయిప్రతాప్ విషయాన్ని కొట్టిపారేయవచ్చు. బహుశా, అనంత వెంకట్రామి రెడ్డి కావచ్చునని కాంగ్రెసు వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.












Click it and Unblock the Notifications