వైయస్ జగన్ వర్సెస్ ఆదిత్య?

మర్రి శశిధర్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, ఆయన కుమారుడు ఆదిత్య రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారని, అప్పుడు వైయస్ జగన్ ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి ఆయన పనికి వస్తారని అంటున్నారు. ఆదిత్య, జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. పాత మిత్రులు కొత్తగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అవుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications