ఓదార్పునకూ వైయస్ విజయమ్మ రెడీ?

వైయస్ జగన్‌ను అరెస్టు చేస్తే ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని, ఈ స్థితిలో వైయస్ విజయమ్మ ప్రజల్లోకి వస్తే వైయస్సార్ సతీమణిగా ఆమెపై అభిమానం మరింత పెరుగుతుందని అంటున్నారు. కాంగ్రెసు పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన తన భర్తను కోల్పోయానని, ఆ పార్టీ పెద్దలే తన కుమారుడిని ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. జగన్ ఓదార్పు యాత్ర నిర్వహించలేకపోతే దాన్ని కొనసాగించడానికి కూడా ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications