ఆ రెండింటి పైనే జగన్ వర్గంలో ఆశలు

అంతేకాకుండా అధికార కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, బహిరంగ విభేదాలు, సమన్వయ లోపాలు తమకు కలిసివచ్చే అంశాలని వారు బహిరంగంగానే చెబుతున్నారు. గుంటూరులో ఓదార్పుయాత్ర ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న జగన్‌ను కొందరు నేతలు ఆయన నివాసంలో కలిశారు. ఉప ఎన్నికలకు ఎలా వెళ్లాలో అనే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications