కాంగ్రెసును కాపాడలేకపోయిన కసబ్

పాకిస్తాన్‌పై, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై బిజెపి నిత్యం కాంగ్రెసును తప్పు పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కసబ్‌కు ఉరిశిక్షను అమలు చేయడం వల్ల బిజెపిని దెబ్బ తీయవచ్చునని కాంగ్రెసు భావించినట్లు చెబుతారు. దేశ భద్రత విషయంలో తాము రాజీపడబోమని, తాము ఓ వర్గాన్ని వెనకేసుకుని రావడం లేదని చెప్పుకోవడానికే కసబ్‌ను అంత త్వరగా ఉరి తీశారనే మాట అప్పట్లో వినిపించింది.
మోడీని గుజరాత్‌లో ఓడించడానికి ఆ సంఘటన ఉపయోగపడుతుందనే అంచనాకు కూడా కాంగ్రెసు వచ్చినట్లు చెబుతారు. కానీ, గుజరాత్ ఎన్నికల్లో మోడీ హవాను కాంగ్రెసు దెబ్బ తీయలేకపోయింది. అయితే, కొద్దిగా మాత్రం ఫలితాల్లో ప్రగతి సాధించినట్లు కనిపిస్తోంది. అయితే, లెక్కించదగిన స్థాయిలో లేదు. పైగా, నరేంద్ర మోడీకి కేశూభాయ్ పటేల్ వంటి నాయకులు సవాల్ విసిరారు.
కేశూభాయ్ పటేల్ బిజెపి నుంచి తప్పుకుని గుజరాత్ పరివర్తన్ పార్టీ (జిపిపి)ని స్థాపించారు. ఇది కాంగ్రెసు పార్టీనే ఎక్కువగా దెబ్బ తీసినట్లు కనిపిస్తోంది. సౌరాష్ట్రంలో జిపిపి కాంగ్రెసు పార్టీని దెబ్బ తీసినట్లు అంచనాలు సాగుతున్నాయి. ఏమైనా, ఆపద్ధర్మంగా అప్పటికప్పుడు ఓటర్లను మెప్పించడానికి తీసుకునే చర్యలు కాంగ్రెసును గట్టెక్కించలేవనే విషయాన్ని కాంగ్రెసు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
-
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications