పయ్యవుల జోష్: జగన్ విగ్రహాలు, కెసిఆర్ విభజన

Payyavula Keshav
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల వల్ల సమాజ్‌వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఎగిరి గంతేశారంటే అర్థం చేసుకోవచ్చు కానీ మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ ఎందుకు జోష్ ప్రదర్సించారో ఎవరికీ అర్థం కాకపోవచ్చు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఆయనకు ఎక్కడ లేని ఆనందాన్ని కలిగించాయని ఆయన చేసిన ప్రకటన తెలియజేస్తోంది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ - విగ్రహ రాజకీయాలు, విభజన రాజకీయాలు ఓడిపోయాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సందు లేకుండా వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తూ పోవడంపై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రాష్ట్ర విభజనను కోరుతుండడంపై ఆయన వ్యాఖ్యానం చేశారని అర్థమవుతోంది. ఎవరి ఆనందం వారిది, ఏం చేస్తాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+