సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసిందని ఆఫీస్ గోడకు నిలబెట్టి..
సీటు బెల్టు పెట్టుకోకుండా వచ్చిందని ఓ మహిళా ఉద్యోగికి ఆమె బాస్ వినూత్న శిక్షను వేశాడు. ఈ సంఘటన బీజింగ్‌లో చోటు చేసుకుంది.
బీజింగ్: సీటు బెల్టు పెట్టుకోకుండా వచ్చిందని ఓ మహిళా ఉద్యోగికి ఆమె బాస్ వినూత్న శిక్షను వేశాడు. ఈ సంఘటన బీజింగ్‌లో చోటు చేసుకుంది.
బీజింగ్‌లో తన కింద పనిచేసే ఉద్యోగిని కారులో సీట్ బెల్టు పెట్టుకోకుండా ఆఫీసుకు వచ్చిందని ఆరోపిస్తూ ఆమెకు వినూత్నంగా శిక్ష వేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
బాస్ వేసిన శిక్షను కొందరు మెచ్చుకుంటున్నారు. చాలామంది మాత్రం విమర్శిస్తున్నారు.
ఓ మహిళ విధులకు హాజరయ్యేందుకు కారులో కార్యాలయానికి వచ్చింది. లోపలకు వచ్చి ఎప్పటి మాదిరిగానే సహచర ఉద్యోగులతో మాట్లాడుతూ విధుల్లో మునిగిపోయింది.

ఇంతలో ఆమె బాస్ అక్కడకు వచ్చి, ఆమెను పిలిచారు. ఆమె కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ ఆఫీస్‌కు వచ్చిన వీడియోను చూపించారు. అంతేకాదు ఆమెకు శిక్ష వేశాడు.
ఆఫీస్‌లో సహోద్యోగుల ముందు గోడకు ఆనుకొని నిలబడాలని ఆదేశించాడు. ఎటూ కదలకుండా ప్లాస్టర్ వేశాడు. ఆఫీస్ టైం ముగిసే వరకు అలాగే ఉంచాడు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications