శ్రీశ్రీ ప్రేయసి కమ్యూనిజమేనట..
ఓసారి ఓ వ్యక్తి దూకుడుగా శ్రీ శ్రీ గారి దగ్గరకి వచ్చి "విప్లవ గీతాలు రాసే మీలాంటి మహా కవులు... నా హృదయంలో నివసించే చెలి, కలలులోనే కవ్వించే సఖి అంటూ ప్రేయసిని వర్ణిస్తూ ఎందుకు రాసారు?" అని నిలదీసాడు.
"నేనా పాటలో వర్ణించింది ప్రేయసిని కాదు మహానుభావా...నా హృదయంలో నివసించే కమ్యునిజం...మరి కలలలో కవ్వించేది సోషలిజం అదే రాసాను" అన్నారు శ్రీశ్రీ నవ్వుతూ..
...... ..............
"నేను చచ్చిపోతే మీరు ఏమౌతారు?" అంది బెడ్ మీద చావు బ్రతుకుల్లో ఉన్న భార్య
"పిచ్చాడ్ని అయిపోతాను" అన్నాడు భర్త
ఆవిడ అడిగింది.. "మళ్లీ పెళ్లి చేసుకోరా?" అని...
అతను - "ఏమో ..ఆ పిచ్చిలో నేను ఏమైనా చెయ్యచ్చు" అన్నాడు కూల్ గా












Click it and Unblock the Notifications