సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు 1 వరకుమీ సూర్య రాశిలో గురు సంచారం వల్ల మీ విజ్ఞాన నైపుణ్యాలకువికాసం ఏర్పడుతుంది. ఉత్సాహ ప్రోత్సాహాలతోపురోగతి సాధిస్తారు. ఆకర్షణ శక్తి పెరుగుతుంది.మీ ప్రవర్తన, ప్రతిపాదనలతో ఇతరులను ఆకట్టుకొని వారి సమ్మతిని, సహకారాన్ని, ఉపకారాన్ని పొందగలరు. నూతన ఉద్యోగ, వ్యాపార యత్నాలు ఫలిస్తాయి.వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. సహచరులతోమీ అనుబంధాలు మెరుగుపడతాయి. నివాసంలో, కృషి రంగంలో అదనపు సౌకర్యాలు పొందుతారు.ఆగస్టు 2 నుంచి మీ ఆర్థిక స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం గానీ, వేతనాలు గానీపెరిగే అవకాశాలున్నాయి. ఖరీదైన వస్తువులు సమకూర్చుకుంటారు. స్థలం కాని, గృహం కానీసేకరించే కార్యం ఫలిస్తుంది. ఇతర వనరుల ద్వారా రాబడి అధికం అవుతుంది.షేర్ల విలువ పెరుగుతుంది. కళా క్రీడా రంగాల్లో రాణిస్తారు. పిల్లలవిషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఉన్నత విద్యాభ్యాసం చురుకుగా సాగుతుంది.కర్కాటక రాశి వారిలో ప్లస్ లు....మైనస్ లు!
జ్యోతిషం

| ఆశ్లేష డీ-డూ- డే-డీ- | |
| పాప పేరు | బాబు పేరు |
| దివ్య | దిక్పాల్ |
| దీప | ధీరజ్ |
| దీప్తి | దినకర్ |
| దివిజ | దిలీప్ |
| దీపిక | దినేష్ |
| దేవకి | దివాకర్ |
| దేవి | దేవదాస్ |
| దేవి శ్రీ | దివ్యదత్ |
| దేవీప్రియ | దేవదత్ |
| దేవయాని | దేవరాజ్ |
| దీపశిఖ | దేవీప్రియ |
| దేవేరి | దేవకుమార్ |












Click it and Unblock the Notifications