ఆగస్టు 1 వరకు సప్తమంలో గురు సంచారం వల్ల దాంపత్య జీవితంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. శ్రీమతి, శ్రీవారివిషయంలో అనుకూల సంఘటనలు జరుగుతాయి. రాజకీయ,సాంఘిక, కళాక్రీడా, వాణిజ్య రంగాల్లో పలుకుబడి, గౌరవంపెరుగుతాయి. ఉమ్మడి వ్యాపారం చురుకుగా సాగుతుంది.వివాహ యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల పరిచయాలు, ఉపకారంతో కొన్ని ప్రయోజనాలు పొందుతారు.స్నేహపరిధి విస్తరిస్తుంది.ఆగస్టు 2 నుండి అష్టమంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవసరాలకు రుణసౌకర్యం లభిస్తుంది. రావలసిన పాత పద్దులు, క్లెయిములు వసూలవుతాయి. కానుకలు లభిస్తాయి. బీమా, డిపాజిట్లు, పించను, బోనసు, డివిడెంట్లు, వడ్డీ, రుసుముల మూలంగా కొంత లాభించవచ్చు. పాత వస్తువులు, వాహనాలు, ఆస్తులు, ఫర్నిచర్ మొదలైనవి విక్రయించడం వల్ల లాభిస్తుంది. పుణ్యకార్యాలు, దానధర్మాలు,విరాళాలకు వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది.
జ్యోతిషం

గంగ
గాయత్రి
గాత్రి
గీత
గిరిజ
గీర్వాణి
గీతిక
గుణ












Click it and Unblock the Notifications