ఆగస్టు 1 వరకు పంచమ స్థానంలో గురు సంచారం వల్ల అన్ని విధాలా శుభప్రదంగా వుంటుంది. పిల్లల విషయాల్లో శుభసంఘటనలు జరుగుతాయి. విద్యార్థులు, అధ్యాపకులకు, రచయితలు, నటులు, కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా వుంటుంది. వివాహాది శుభకార్య సంకల్పం నెరవేరుతుంది. మీ ఆలోచనలు, పథకాలు ఆచరణలో పెడతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. అనుబంధాలు బలపడతాయి. ఆగస్టు 2 నుంచి సంవత్సరాంతం వరకు ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యోగ వ్యాపార యత్నాలు ఫలిస్తాయి. వృత్తి విద్యలలో రాణిస్తారు. వ్యవసాయ పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది. వేతనాల పెరుగదలకు, ప్రమోషన్లకు, వ్యాపార విస్తరణకు, జీవన సౌకర్యాల మెరుగుదలకు ఈ గురుసంచారం తోడ్పడుతుంది.
జ్యోతిషం

గంగ
గాయత్రి
గాత్రి
గీత
గిరిజ
గీర్వాణి
గీతిక
గుణ












Click it and Unblock the Notifications