సంవత్సరం ప్రారంభంనుండి ఆగస్టు 1 వరకు మీ కూలక గ్రహమైనగురువు అష్టమ రాశిలో సంచరించడం వల్లఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణసదుపాయాలులభిస్తాయి. కంపెనీలు, కార్పొరేషన్లు, ఆర్థిక సంస్థలలోషేర్లు, నగదు వ్యాపారం, బీమా పధకాలు అనుకూలిస్తాయి.పింఛను, బోనస్, పరిహారం, ఉపకార వేతనం,వారసత్వం, కమిషన్ మూలంగా లాభించవచ్చి.కానుకల లభిస్తాయి. కొందరికి అవార్డులు లభించవచ్చు.సేవా సంస్థలు, ట్రస్టులు, వైజ్ఞానికి సంఘాలకునిధులు సేకరిస్తారు. పాతవస్తువులు, ఆస్తుల అమ్మకంవల్ల క్యాపిటల్ గెయిన్స్ లభిస్తాయి. గృహనిర్మాణసంకల్పం నెరవేరుతుంది.ఆగస్టు 2 నుంచి సంవత్సరం చివరి వరకు నవమస్థానంలో గురు సంచారం వల్ల ఉన్నత విద్యాభ్యాసానికివిదేశీ గమనానికి, వైజ్ఞానికి వృత్తులకు, కళలు,క్రీడలు, రాజకీయాలకు ప్రోత్సాహకరంగా వుంటుంది.వ్యాపారం విస్తరిస్తుంది. వివాహాది శుభకార్యసంకల్పం నెరవేరుతుంది. పుణ్య స్థలాలుసందర్శిస్తారు. వాణిజ్య ప్రకటనలు, ప్రచురణలు,పుస్తక విక్రయాలు, రేడియో, టెలివిజన్ ప్రసారాలు,బోధన పరిశోధనలకు సంచార వృత్తులకువిశేష ప్రోత్సాహం లభిస్తుంది.
జ్యోతిషం

ఓంకారి
ఓజస్వి
ఔచిత్య
వత్సల
వనజ
వరాళి
వరూధిని
వందన
వనజాక్షి
వర్థని
వర్ష
వర్షిణి
వసంత
వసుంధర
వసుధ
వల్లిక
వసుమతి
వాసవి
వాగ్దేవి
వాణి
వారిజ
వాసంతి
వాసంతిక
వాసవదత్త
విజయ
విఖ్యాతి
విదిత
విద్య
వింధ్య
విహిత
వీక్షణ
వీచిక
వినుత
వినీల
వినీత
వినయ












Click it and Unblock the Notifications