ఏప్రిల్ తర్వాత ఈ రాశులను ఎవరూ టచ్ కూడా చేయలేరు

జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలన్నీ సమాజ జీవితానికి, మానవుల వ్యక్తిగత జీవితానికి చాలా కీలకం. ఛాయా గ్రహమని పేరున్న రాహువు కలియుగానికి రాజులాంటివాడు. విలాసవంతమైన జీవితం, రాజభవనాలు, తెలివితేటలు, అద్భుతమైన సౌకర్యాల కల్పనకు సూచిక. గత సంవత్సరం డిసెంబరు నెల 30వ తేదీన 18 డిగ్రీల కోణంలో సంచారం చేసింది. దీనివల్ల మూడు రాశులకు ఆర్థికంగా కలిసిరానుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ కలిసిరావడం అనేది కూడా ఏప్రిల్ వరకు కొనసాగుతుందని చెబుతున్నారు.

ధనుస్సు రాశి
రచన, మీడియా, ఫొటోగ్రఫీ, సినిమా, కళా రంగాల్లో ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ , సామాజిక మాధ్యమ రంగాల్లో ఉన్నవారు చాలా బిజీగా ఉంటారు. వీరికి బాగా కలిసివస్తుంది.

After April no one will be able to touch these zodiac signs

కుంభరాశి
వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. వీరికి ఊహించనిరీతిలో ప్రయోజనాలు కలుగుతాయి. పనులపై దృష్టి పెడితే విజయాన్ని దక్కించుకుంటారు. మానసిక సమస్యలు ఎదురవుతాయి. వాటిని ధ్యానంతో ఎదుర్కోవాలి. మీడియా, ఇంజనీరింగ్, పరిపాలనా రంగాల్లో ఉన్నవారికి మంచి ఆర్థిక లాభాలున్నాయి.

మీన రాశి
ఏప్రిల్ నెలలో వీరి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కొత్త వనరులను పొందుతారు. ఆదాయాన్ని పెంచుకుంటారు. అనవసరమైన ఖర్చులను తగ్గిస్తారు. విదేశాల్లో నివసిస్తున్న ఈ రాశివారికి మంచి లాభాలున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. పెట్టుబడులు పెట్టేవారికి ఇది చాలా మంచి సమయం. న్యాయపరమైన సమస్యలు తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+