నేడు భద్ర రాజయోగంతో 4 రాశులకు తిరుగులేని సంపదలు ఇవ్వనున్న బుధుడు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో ప్రతీ గ్రహం ముఖ్యమైనదే. శక్తివంతమైనదే. అటువంటి నవ గ్రహాలలో బుధుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సెప్టెంబర్ 7, 2026 సోమవారం మధ్యాహ్నం సుమారు 1:35 గంటలకు బుధుడు సింహ రాశి నుంచి తన స్వంత రాశి అయిన కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం సెప్టెంబర్ 26 వరకు కొనసాగుతుంది.

కన్యారాశిలో బుధ సంచారంతో భద్ర రాజయోగం

కన్యా రాశిలోకి బుధుడు సంచారం చేయటం కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది.ఈ సమయంలో భద్ర రాజయోగం, సూర్యుడితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి కెరీర్, ఆర్థిక రంగాల్లో మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది.

Bhadra RajYoga Mercury Transit in Virgo on 7 Sept 2026 Bhadra RajYoga Benefits 4 Zodiac Signs

మేష రాశి:

మేషరాశి జాతకులకు భద్ర రాజయోగంతో ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగాలు కలుగుతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చేసే పనుల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.ఇది మేషరాశి వారికి శుభకాలం.

కన్య రాశి:

బుధుడు స్వగృహంలో ఉండటం వల్ల ఏర్పడే భద్ర రాజయోగంతో కన్యా రాశి జాతకులకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్, వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు. పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కన్యారాశి వారు అన్ని విషయాల్లో శుభ ఫలితాలను చూస్తారు.

తులా రాశి:

భద్ర రాజయోగం కారణంగా తులా రాశి జాతకులకు కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఆస్తి లేదా వాహనం కొనుగోలు ప్రణాళికలు నెరవేరే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.ఇది తులారాశి జాతకులకు శుభ కాలం. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది.

గణేశ చతుర్థి 2026: వైభవ లక్ష్మీ రాజయోగం.. వీరికి ఊహించని జాక్ పాట్!
గణేశ చతుర్థి 2026: వైభవ లక్ష్మీ రాజయోగం.. వీరికి ఊహించని జాక్ పాట్!

కుంభ రాశి:

భద్ర రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులకు అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగ మార్పులు లేదా పెట్టుబడులు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కుంభ రాశి జాతకులకు అన్ని విధాలా అదృష్టాన్ని ఇచ్చే కాలం.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+