బుధుడి రాశి మార్పుతో ఈ రాశులకు ధనలక్ష్మి అనుగ్రహం

తెలివితేటలకు కారకుడు బుధుడు. ఆయన గమనంలో వచ్చే మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే దేనికీ లోటుండదు. వచ్చేనెల ఒకటోతేదీ మధ్యాహ్నం 2:08 గంటలకు బుధుడు మకరరాశిలోకి ప్రవేశించనుండటంతో మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. దీనివల్ల కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలను పొందబోతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

మిథునరాశి: ఒకటోతేదీ తర్వాత వీరిని అదృష్టం వరిస్తుంది. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా పొందుతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి లాభాలున్నాయి. అనారోగ్యానికి గురవుతారు కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

Dhanalakshmi graces these signs with the change of Mercury

మేషరాశి: ఉద్యోగం లేనివారికి ఉద్యోగం వస్తుంది. అలాగే కోరుకున్న ఉద్యోగాన్నే పొందగలుగుతారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక కూడా నెరవేరుతుంది. పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. దారిద్య్రాన్ని తొలగించుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కెరీర్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా భారీలాభాలను పొందుతారు.

సింహరాశి: ఈ రాశివారికి లాభాలున్నాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. ధనం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తో కలిపి ప్రమోషన్ లభిస్తుంది. కుటుంబంతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శుభవార్తను వింటారు. సంతానం లేనివారికి సంతాన యోగం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తిచేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+