రేపటి నుంచి ధనుర్మాసం.. సంక్రాంతిలోగా ఈ రాశులపై సంపదల వర్షం

ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో ఉత్తరాయణంలోకి ప్రవేశించడమే దీనికి కారణం. 2026 జనవరి 14వ తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. దీన్ని సంక్రాంతి అంటారు. సూర్యుడి సంక్రమణంవల్ల మూడు రాశులకు విశేష భోగాలు, అశేషమైన అదృష్టం పట్టుకుంటుంది. రాజయోగం పట్టుకోవడంతోపాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంది. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.

మేష రాశి
పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వాటివల్ల ఇబ్బందులు ఉండవు. కలిసివచ్చే అవకాశం కనపడుతోంది. అదృష్టకాలం ఇది అని చెప్పొచ్చు. ప్రధానంగా రాజకీయాల్లో ఉన్నవారికి బాగుంటుందని పండితులు తెలియజేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. జీవిత భాగస్వామి నుంచి అదృష్టం కలిసివస్తుంది. పనులన్నీ ఇద్దరి సంప్రదింపులతో జరగాలి.

Dhanurmasam begins from tomorrow The Sun will shower wealth upon these zodiac signs

కుంభరాశి
సూర్య భగవానుడి ఆశీస్సులతో ఈ రాశులవారు ఆర్థికంగా స్థిరపడతారు. కార్యాలయాల్లో ఉద్యోగులకు కీలక బాధ్యతలు తోడవుతాయి. పనిచేస్తున్న ప్రదేశంలో కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభం ఉంది. చేపట్టిన ప్రతి పనిలో వీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా స్థిరపడతారు. గతంలో కంటే ఇప్పుడు బలపడతారు.

కర్కాటక రాశి
ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంవల్ల ఈ రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి. ఆకస్మికంగా ధనలాభం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం కలిసివస్తుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి కలిసివస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలున్నాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+