నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు!
గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ మానవ జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ మాసంలో మూడవ తేదీన గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు, దేవతల గురువు అయిన బృహస్పతి 120 డిగ్రీల కోణంలో కలవడం వలన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. 9 మరియు ఐదవ స్థానాలలో ఈ రెండు గ్రహాల సంచారంతో ఏర్పడిన ప్రపంచం రాజయోగం కొన్ని రాశుల వారికి ఏప్రిల్ ఆరంభం నుంచి విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
మేషరాశి
నవ పంచమ రాజయోగం కారణంగా మేషరాశి జాతకులు ఏప్రిల్ మాసంలో మంచి అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది పదోన్నతులు వస్తాయి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు నిరుత్సాహపరిచిన అవసరం లేదు. వ్యాపారులు పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తారు. ఈ మాసం మేష రాశి జాతకులకు అన్ని విధాలా మంచి మాసం.

మిధున రాశి
మిధున రాశి జాతకులకు నవ పంచమ రాజయోగం కారణంగా ఆర్థికంగా మంచి కాలం ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ మాసంలో వీరికి పెద్ద పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమై సంపదలు చేకూరుతాయి. దీనివల్ల మిథున రాశి వారికి స్థిరత్వం లభిస్తుంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు నవ పంచమ రాజయోగం కలిసి వస్తుంది. ఏప్రిల్ మాసంలో నవ పంచమ రాజయోగం కారణంగా సింహరాశి జాతకులు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సింహరాశి జాతకుల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు, జీవితంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది.
తులారాశి
తులా రాశి జాతకులకు నవ పంచమ రాజయోగం అన్ని విధాల లాభాలను చేకూరుస్తుంది. తులా రాశి వారి కుటుంబంలో నవ పంచమ రాజయోగం తో సంతోషం పెరుగుతుంది. వివాహం చేసుకోవాలని ఎదురు చూసే వారికి శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది.
ధనుస్సు రాశి
నవ పంచమ రాజయోగం ధనుస్సు రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న పనులు ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగులు మంచి వార్తలు వింటారు. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్ ఎక్కడ పెడుతున్నారు? -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications