ఈ రాశులకు ఇప్పటికే ప్రారంభమైన కుబేర యోగం... వద్దన్నా డబ్బే

రాహువు అంటే అందరూ భయపడతారు. అది నీడ గ్రహమని, చెడు చేస్తుందని భావిస్తారు. కానీ ఎంతో మంచి కూడా చేస్తుంది. కేతువు కూడా అంతే. ఈ రెండు గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరించేందుకు 18 నెలల సమయం తీసుకుంటాయి. ఈ నెల 18వ తేదీన రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేసింది. డిసెంబరు ఐదోతేదీ వరకు అక్కడే ఉంటుంది. దీనివల్ల కొన్ని రాశులపై రాహువు వరాలు కురిపించనున్నాడు. ఏయే రాశులపై ఈ ప్రభావం ఉంటుంది? వారికి ఎలా కలిసివస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

కర్కాటక రాశి
ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

seven zodiac signs will become millionaires due to rahu transit in aquarius

వృశ్చిక రాశి
అమ్మకాల్లో జాప్యం ఉంటుంది. ఏ పనిలోనైనా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. కారు కొంటారు.

ధనస్సు రాశి
ధైర్యంగా ఏ పనినైనా పూర్తిచేయగులుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు బాగుంది. మంచి ప్రయోజనాలను దక్కించుకుంటారు.

మకర రాశి
మీకున్న వాక్చాతుర్యమే మిమ్మల్ని సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఆర్థికంగా మెరుగుపడతారు. పెట్టుబడులు పెట్టకుండా ఉంటేనే మంచిది.

మేషరాశి
ఈ జాతకంలో 11వ స్థానంలోకి రాహువు ప్రవేశిస్తాడు. దీనివల్ల కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. మన మంచిని కోరే స్నేహితులు ఎవరు? అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితంలో కలహాలున్నాయి. వాటిని కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కరించుకోవచ్చు. డబ్బుకు ఇబ్బది ఉండదు.

వృషభ రాశి
ఆరోగ్యం చాలా బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి కలిసివస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న విభేదాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. వృద్ధి ఉంటుంది. దాంపత్య జీవితం కలిసివస్తుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం తథ్యం.

మిథున రాశి
ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు. చిన్న చిన్న ప్రయాణాలున్నాయి. కలిసివస్తాయి. ఓర్పు చాలా ముఖ్యం. అది లేకపోతే పనులు కావు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. మతపరమైన, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+