'కర్వాచౌత్' తో ఈ రాశులకు మహర్దశ

కర్వాచౌత్ పండగకు మంచి ప్రాధాన్యం ఉంది. హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఈనెల ఒకటోతేదీనే దీన్ని జరుపుకోనున్నారు. ఈ ఏడాది కర్వాచౌత్ రోజు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల ప్రధానంగా మూడు రాశులకు బాగా కలిసిరానుంది. బుధాదిత్య యోగం, ఆదిత్య యోగం, శివ యోగం, స్వార్ధ సిద్ధి యోగాల అరుదైన సంయోగం ఏర్పడనుంది. వీటి ప్రభావం అన్ని రాశులవారిపై ఉంటుంది. కర్వాచౌత్ అంటే మహిళలకు సంబంధించింది.

మకర రాశి : మహిళలకు పుట్టింటి నుంచి శుభవార్త అందుతుంది. ఇది ఆస్తికి సంబంధించిన విషయం కావొచ్చు. బంధాలు బలోపేతమవుతాయి. ఇంటా బయటా అంతటా సానుకూల పరిణామాలే ఎదురవుతాయి. అతిథులు వచ్చే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలతోపాటు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

these zodica sign people are very lucky due to Karwa Chauth 2023

కుంభరాశి: వీరికి అదృష్టం తోడుంటుంది. అన్ని పనులు సజావుగా పూర్తి చేస్తారు. ప్రభుత్వంవైపు నుంచి కాంట్రాక్టులు చేసేవారికి బాగుంటుంది. పూర్వీకుల నుంచి వచ్చే సంపదతో ఆర్థికంగా బలోపేతమవుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.

మిథునరాశి : చేపట్టే ప్రతి పనిలోను వీరికి తిరుగుండదు. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగడంతో అన్నిరకాల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు.

తులారాశి: కర్వాచౌత్ వీరికి అదృష్టాన్ని తెస్తుంది. ఆర్థికంగా పటిష్టమవుతారు. సమస్యలు రావు. జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారస్తులకు మంచి సమయం. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. అలాగే లాభాలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు ధనలాభం ఉంది.

కన్యారాశి: సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. వ్యాపార వర్గాలకు లాభముంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ వస్తుంది. వ్యాపారులకైతే అమితమైన లాభాలుంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు తాజాగా లాభాలనిస్తాయి. అన్నిరంగాల్లోను వృద్ధి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+