ఈ రాశులపై కాసుల వర్షం కురిపిస్తున్న బృహస్పతి, బుధుడు

ఖగోళంలో సంచారం చేస్తున్న నవగ్రహాల్లో గ్రహాల గురువైన బృహస్పతి, గ్రహాల రాకుమారుడైన బుధుడు కీలకమైనవారు. నిర్దిష్ట సమయంలో ఇవి రాశి సంచారం చేస్తుంటాయి. ఈ ప్రభావం సంఘ జీవితంతోపాటు మానవుల వ్యక్తిగత జీవితాలపై కూడా ఉంటుంది. బృహస్పతిని 90 డిగ్రీల కోణంలో బుధుడు చూసి కేంద్ర యోగాన్ని ఏర్పరిచాడు. ఈ యోగం ప్రభావం మొత్తం ద్వాదశ రాశులపై ఉంటున్నప్పటికీ మూడు రాశులపై మాత్రం అధికంగా ఉంటోంది. శుభ పరిణామాలు కలగడంతోపాటు జీవితాన్ని మంచి స్థాయికి ఈ యోగం తీసుకువెళుతుంది. ఏయే రాశులపై కేంద్ర యోగం ఎక్కువ ప్రభావం ఉంటుందనే పరిశీలిస్తే..

మేష రాశి
వ్యాపారస్తులకు వారు ఊహించనిరీతిలో లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టే పెట్టుబడులు భారీ లాభాలనిస్తాయి. అన్నిమార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది. జీవితంలో స్థిరపడటంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలవైపే ఎక్కువగా ఉంటారు. దాంపత్య జీవితంలో మనస్పర్థలుంటాయి. వాటిని తొలగించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది.

three zodiac signs will get all beneftis due to Jupiter and mercury transit

తులా రాశి
వేరేవారి చేతుల్లో నిలిచిపోయిన మీ డబ్బు తిరిగి చేతిలోకి వస్తుంది. అదృష్టం అనుకూలంగా ఉండటంవల్ల అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. వీరికి అన్నివిధాలుగా అనుకూలంగా ఉంది. బాగా కలిసివచ్చే సమయం. ఈ సమయాన్ని వీరు సద్వినియోగం చేసుకుంటే తిరుగులేనివారు అవుతారు.

మకర రాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ధైర్యంగా అన్ని పనులు పూర్తిచేస్తారు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలతోపాటు మంచి పెట్టుబడులు పెడతారు. వీటినుంచి భవిష్యత్తులో మంచి లాభాలున్నాయి. పెట్టుబడులు పెట్టే సమయంలో కుటుంబంలో పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+