ఆడపిల్లల విక్రయాల ఆటకట్టుః బాబు

నిజామాబాద్‌ః ఆడపిల్లలవిక్రయాలను అరికడతామని, ఈ దారుణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆడశిశువులవిక్రయానికి పేదరికమే కారణమని, పేదరిక నిర్మూలనకు, పరిమిత కుటుంబాలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం పలు పథకాలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.

మహిళా శిశు సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి వుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 15వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఆయన నిజామాబాద్‌ జిల్లా నాగిరెడ్డి మండలం బొల్లారం లో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు మరింత చైతన్య వంతులైతేనే సమాజం పురోగమిస్తుందని చంద్రబాబువ్యాఖ్యానించారు.

తల్లీబిడ్డలకు వరం జననిః బాబు
మహిళాజన్మభూమికి శ్రీకారం
జన్మభూమిలో నిరసనలవెల్లువ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+