కృష్ణా బేసిన్‌లో సహజవాయువు రిజర్వ్‌

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా గోదావరి బేసిన్‌లో తాజాగా భారీ సహజవాయువు రిజర్వ్‌ బయటపడింది. ఈ విషయం కేంద్ర పెట్రోలియం రసాయనాల శాఖ మంత్రి రామ్‌నాయక్‌ ప్రకటించారు. కైర్న్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ జరిపిన అన్వేషనలో ఈ చమురు, వాయువు నిక్షేపాలు బయటపడ్డాయి.

చమురు, సహజవాయువుల అన్వేషనలో ప్రైవేట్‌ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రైవేట్‌ సంస్థ కనిపెట్టిన తొలి సహజవాయువు నిక్షేపం ఇదే. తొలి అంచనాల ప్రకారం ఈ రిజర్వ్‌లో 2100-2800 కోట్ల క్యూబిక్‌ మీటర్ల సహజవాయువు వుండే అవకాశం వుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+