త్వరలో మధ్యంతరం ఖాయం

హైదరాబాద్‌ః కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని కాంగ్రస్‌ నేత రామ్‌నివాస్‌ మిర్దా చెప్పారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయాలను పిసిసి నేతలు ఆయనకు వివరించారు. త్వరలోనే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కార్యవర్గం వుంటుందని మిర్దా చెప్పారు. ఎన్‌డిఎ నేతలకు మిత్రులను బుజ్జగించడానికే సమయం సరిపోవడం లేదని దేశ సమస్యలను వారు ఇంకెక్కడ పరిష్కరిస్తారని ఆయన అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని వేరెవ్వరూ కూల్చనక్కరలేదని దాని బరువుకు అదే కుప్పకూలడం ఖాయమని ఆయన చెప్పారు.

త్వరలోనే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటిస్తామనిఅందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో కార్యవర్గం వుంటుందనిమిర్దా చెప్పారు. ఎన్‌డిఎ నేతలకు మిత్రులను బుజ్జగించడానికే సమయం సరిపోవడం లేదని దేశ సమస్యలను వారు ఇంకెక్కడ పరిష్కరిస్తారని ఆయన అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని వేరెవ్వరూ కూల్చనక్కరలేదని దాని బరువుకు అదే కుప్పకూలడం ఖాయమని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+