వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు సహాయమా?: ఇరాన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

టెహ్రాన్‌: ఆఎn్ఘానిస్థాన్‌పై అమెరికా, దాని మిత్ర దేశాలు జరిపే దాడికిటెహ్రాన్‌ సహరించబోదని ఇరాన్‌ అధినేత అయతుల్లా అలీ ఖమెనీ ప్రకటించారు. ఆయన ప్రకటనను ప్రభుత్వ రేడియో ప్రసారం చేసింది. ఇరాక్‌తో 1980-1988 మధ్యకాలంలో జరిగిన ఇరాక్‌ యుద్ధంలో మరణించినవారి, గాయపడిన వారి కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశంలో ఖుమెనీ ఈ ప్రకటన చేసినట్లు రేడియో ప్రసారం చేసింది.

ఇరాన్‌ ప్రయోజనాలను ఎల్లవేళలాదెబ్బ తీశావు. మా పొరుగునే వున్న అఎn్ఘానిస్తాన్‌లోని అమయాక ముస్లిం జాతిపై దాడికి సహకరించాలని అడగడానికి నీకెంత ధైర్యం? అని ఆయన అమెరికానుద్దేశించి అన్నారు.

మీరు అమెరికాతో వున్నారా, టెర్రరిస్టులతో ఉన్నారా అని బుష్‌ చేసిన వ్యాఖ్య దుష్టమైన వేర్పాటు అని, ఇది బుష్‌ చేసిన తప్పు అని ఇరాన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ ఖతామీ అన్నారు. మంచీచెడుల మధ్య తేడాను తానే నిర్ణయించగలననే తలబిరుసు
తనం బుష్‌దని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X