అఎn్ఘాన్‌లో అమెరికా స్థావరం
న్యూఢిల్లీ:సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సిఐఎ) అధికారుల, అమెరికన్ కమెండోల చిన్న బృందం ఉత్తరఅఎn్ఘానిస్థాన్‌లోకి ప్రవేశించింది. ఈ బృందం అక్కడ చిన్న పాటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది.అఎn్ఘానిస్థాన్‌లోని నార్తర్న్ అయెన్స్ ఆధీనంలో వున్న ప్రాంతంలో అమెరికా సిఐఎ ఏజెంట్లు, కమెండోలు ఈ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పశ్చిమ న్యూస్ ఏజెన్సీ నిట్
రిడ్డర్ రాసింది.
ఉజ్బెకిస్థాన్‌లోని ప్రధాన స్థావరం నుంచి అందే సహాయంతో ఈ స్థావరం కార్యకలాపాలు సాగుతాయి. అంతర్జాతీయ ఉగ్రవాది అచూకీ కోసం ప్రాథమికంగా ఈ బృందం పని చేస్తుంది. ఈ బృందం ఎంహెచ్-60కె బ్లాక్ హాక్ హెలికాప్టర్లను వాడుతోంది. ఇది చిమ్మ
చీకటిలో, ప్రతికూల వాతావరణంలో కూడా పని చేస్తుంది.
పాకిస్థాన్ అణు సౌకర్యాలకు అత్యధునాతనమైన గన్‌షిప్స్, హెలికాప్టర్లు, ఇంటలిజెన్స్ పరికరాలను ఇచ్చే విషయాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్లు డాన్, ది న్యూస్ ఇంటర్నేషనల్ అనే పత్రికలు రాశాయి.












Click it and Unblock the Notifications