ఫ్లోరిడాలో అంత్రాక్స్‌కు మరొకరు బలి
మెమి: మరో వ్యక్తిఅంత్రాక్స్ వల్ల ఫ్లోరిడాలో మరణించినట్లు అమెరికా యాక్టింగ్ అటార్నీ గయ్ లూయిస్ చెప్పారు. ఆ వ్యక్తిపేరు అధికార వర్గాలు వెల్లడించలేదు. అంత్రాక్స్ వ్యాప్తి అమెరికన్ మీడియా ఇన్‌కార్పోరేషన్ భవనానికి మాత్రమే పరిమితమైందని, ఈ సంస్థకు చెందిన ఉద్యోగి మరణించాడని అధికార వర్గాలు వెల్లడించాయి.
అంత్రాక్స్ వ్యాప్తి నేరపూరిత చర్య వల్ల సంభవించి వుంటుందనేవిషయాన్ని కొట్టి పారేయలేయమని ఎఫ్‌బిఐ ఏజెంటు హెక్టార్ పెస్క్యూయెరా అన్నారు.












Click it and Unblock the Notifications