అనంతపురంః అనంతపురంలో ఆంత్రాక్స్ భయం అలముకున్నది. గొర్రెలు, మేకల ద్వారా ఆంత్రాక్స్ వ్యాపించి కర్నాటక సరిహద్దులో ముగ్గురు మరణించారనే వార్తలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మాంసాహారాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు.
కర్నాటక నుంచి ఈ వ్యాధి అనంతపురంలో వ్యాపించినట్లు కూడా ప్రచారం సాగింది. దీనితో ప్రజలు గొర్రెలు, మేకలను దూరంగా వుంచుతున్నారు. ఆంత్రాక్స్ గురించి చిన్న సమాచారానికి కూడా అనంతపురం ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.












Click it and Unblock the Notifications
