హైదరాబాద్‌ః మూడు రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఆశాజనకంగా ముగిశాయి. ఏడాది కాలం పాటు గ్రాdుణప్రాంతంలో ధిగా పనిచేయాలనే నిబంధనను రద్దు చేయాలనే డిమాండ్ ునహా ుగిలిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనితో సోమవారం నుంచి ఎమర్జెన్సీ వైద్యసేవలను బహిష్కరించాలనే నిర్ణయాన్ని జూనియర్ డాక్టర్లు ఒకరోజు పాటు వాయిదా వేసుకున్నారు.
గ్రాdుణప్రాంతాల్లో ధిగా పనిచేయాలనే జిఓ రద్దు వ్యవహారం కోర్టులో వున్నందున ఆ షయంపై సోమవారం ఓ ధాన నిర్ణయం తీసుకుంటామని జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి శనక్కాయలఅరుణ చెప్పారు. ఏడాది కిందట ఇచ్చిన హాdులనే మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నదని, అన్ని హాdులపై ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు సమ్మె ఆపమని వైద్యులు భీష్మిస్తున్నారు. సమ్మె కారణంగా నిరుపేద రోగులు నానా అవస్థలు పడుతున్నారు.












Click it and Unblock the Notifications
