కాబూల్‌ః అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ శనివారం రాత్రి మరిసారి టెలిజన్ లో ప్రత్యక్షం అయ్యాడు. అమెరికాపైన, ఐక్యారాజ్య సుతి అధినేతకోఫిఅన్నన్ పైన లాడెన్ దుమ్మెత్తి పోశాడు. ఐదు వారాలుగా అమెరికా సాగిస్తున్న యుద్ధాన్ని ముస్లింలు -క్రైస్తవులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా లాడెన్ అభివర్ణించాడు. ఆఫ్ఘనిస్తాన్ లో నిండు ప్రాణాలను బలిగొంటున్న అమెరికాకు బాసటగా నిలుస్తున్న ముస్లిం దేశాల నేతలను అల్ జహీరా టెలిజన్ లో ప్రసంగించిన లాడెన్ తీవ్రపదజాలంతో మర్శించాడు.
అమెరికాపై జరిగిన దాడుల గురించి ప్రస్తాంచకుండా, ఇంతటి ఘాతుకానికి పాల్పడుతున్న అమెరికాపై మరిన్ని దాడులు తప్పవని లాడెన్ హెచ్చరించాడు. ముస్లింల దేశాలపై జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఊరుకుంటున్నారని ఐక్యరాజ్యసుతి నేత అన్నన్ పై లాడెన్ రుచుకు పడ్డాడు. అన్నన్ నేరస్తుడని ఆయన వ్యాఖ్యానించాడు. యుద్ధం ప్రారంభమైన తరువాత లాడెన్ ఇలా టెలిజన్ లో దర్శనం ఇవ్వడం ఇది రెండోసారి.












Click it and Unblock the Notifications
