పెషావర్‌ః అమెరికా ఐదువారాలుగా సాగిస్తున్న యుద్ధానికి దీటైన సమాధానం చెప్పే లక్ష్యంతో పాకిస్తాన్ కు చెందిన 1200 మంది గిరిజనులు ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించారు. ఆదివారం సరిహద్దు దాటిన వారితో కలుపుకొని ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించిన పాక్ గిరిజనుల సంఖ్య 4,400కు చేరింది. పాకిస్తాన్ లోని ముస్లిం మతవాద పార్టీఅయిన నఫియాజ్ - ఎ - షరియత్ మహమ్మది పార్టీకి చెందిన ప్రతినిధి ఈ షయం వెల్లడించాడు. ఆటోమేటిక్‌రైఫిళ్ళు, అధునాతన ఆయుధాలు ధరించిన ఈ 4,400 మంది తాలిబన్ లకు మద్దతుగా ప్రాణాలు ఇచ్చేందుకు సైతం సిద్ధంమని ఆయన చెప్పారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ పట్టణంఅయిన జలాలాబాద్ లో dరంతా తాలిబన్ సైన్యంలో చేరారు.
పెషావర్‌ః అమెరికా ఐదువారాలుగా సాగిస్తున్న యుద్ధానికి దీటైన సమాధానం చెప్పే లక్ష్యంతో పాకిస్తాన్ కు చెందిన 1200 మంది గిరిజనులు ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించారు.
ఆదివారం సరిహద్దు దాటిన వారితో కలుపుకొని ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించిన పాక్ గిరిజనుల సంఖ్య 4,400కు చేరింది. పాకిస్తాన్ లోని ముస్లిం మతవాద పార్టీఅయిన నఫియాజ్ - ఎ - షరియత్ మహమ్మది పార్టీకి చెందిన ప్రతినిధి ఈ షయం వెల్లడించాడు. ఆటోమేటిక్‌రైఫిళ్ళు, అధునాతన ఆయుధాలు ధరించిన ఈ 4,400 మంది తాలిబన్ లకు మద్దతుగా ప్రాణాలు ఇచ్చేందుకు సైతం సిద్ధంమని ఆయన చెప్పారు. తూర్పు ఆఫ్ఘనిస్తాన్ పట్టణంఅయిన జలాలాబాద్ లో dరంతా తాలిబన్ సైన్యంలో చేరారు.
ఇదిలావుండగా పాక్ అధ్యక్షుడు జనరల్‌పర్వేజ్ ముషారఫ్ ను కూలదోయాలంటూ పిలుపు నిచ్చిన 12 మంది మతపెద్దలను పాక్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో వుంచింది. అమెరికాకు వంతపాడుతున్న ముషారఫ్ ను గద్దె దించాలంటూ ఈ మతపెద్దలు పాక్‌సైన్యానికి పిలుపునిచ్చారు. ఈ మత పెద్దల ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలకు చెందిన కార్యకర్తలో తాలిబాన్‌సేనలకు మద్దతుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినట్లు భాస్తున్నారు.












Click it and Unblock the Notifications
