న్యూఢిల్లీః రష్యా, అమెరికా,బ్రిటన్‌ దేశాల పర్యటనకు భారత ప్రధాని వాజ్‌పేయి ఆదివారం ఉదయం బయలుదేరి వెళ్ళారు. మొదట ఆయన రష్యాలో పర్యటిస్తారు. ఆ తరువాత అమెరికా,బ్రిటన్‌ లలో పర్యటిస్తారు.

రష్యాతో పాతస్నేహాన్ని పునరుద్ధరించడం, అమెరికాతో పటిష్టమైన సంబంధాలు నెలకొల్పడం తన పర్యటన లక్ష్యమని వాజ్‌పేయి ఈ సందర్భంగా చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాదంపై భారత్‌ జరుపుతున్న పోరాటం గురించి ఈ మూడు దేశాధినేతలతో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని రష్యా, అమెరికా,బ్రిటన్‌ నేతలకు వరించడమే వాజ్‌ పేయి పర్యటన ప్రధానోద్దేశ్యం. వాజ్‌పేయి ఈ మూడు దేశాల పర్యటనకు బయలుదేరడానికి ముందు భద్రతా వ్యవహారాల కుటీతో సమావేశమయ్యారు. దేశీ పర్యటనలో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన భద్రతావ్యవహారాల ఉన్నతాధికారులతో చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+