హైదరాబాద్: గత ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెను జూనియర్ డాక్టర్లు రుంచుకున్నారు. జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ డిమాండ్లను అన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వంఅంగీకరించింది.అసోయేషన్ వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేయడమే కాకుండా సమ్మె నోటీసులో లేని మరిన్నికోర్కెలను తీర్చేందుకు కూడా ప్రభుత్వంఅంగీకరించింది.
తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ప్రతిస్పందించినందున ఈనెల ఒకటవ తేదీ నుంచి చేస్తున్న సమ్మెను రుంచుకుంటున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్‌కె. హరిప్రసాద్ ప్రకటించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెకు సంబంధించి సోమవారం సచివాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ శనక్కాయలఅరుణ ఛాంబర్‌లో రెండు డతలుగా చర్చలు జరిగాయి. అసోయేషన్ చేసిన పలు డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వంఅంగీకారం తెలిపినప్పటికీ పలు అనుబంధ అంశాలపై సోమవారం రాత్రి ఎనిుదిన్నర గంటలకు గానీ ఏకాభిప్రాయం కుదరలేదు.
ప్రతి మెడికల్ కాలేజీకి లైబ్రరీ ఫండ్ కింద ఏటారూ. 16 లక్షలడుదలకు, హౌస్ సర్జన్ పీరియడ్‌ను రెండేళ్లు చేయాలన్న ఆలోచనను రుంచుకునేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగాఅంగీకారం తెలిపింది. అకడుక్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అనధికారికంగా డబ్బులు వసూలు చేయబోమని, ఈ ఏడాది వసూలు చేసినా రిఫండ్ చేస్తామని ప్రభుత్వం హాdు ఇచ్చింది. పిజికోర్సు చేసే ముందు ఒక ఏడాది పాటు గ్రాdుణ ప్రాంతాల్లో పని చేయాలన్న ఉత్తర్వును ప్రభుత్వం రద్దు చేసింది. రెసిడెన్సీ సిస్టమ్‌ను అమలు చేయాలన్న అసోయేషన్ డిమాండ్‌పై ఒక కుటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.












Click it and Unblock the Notifications
