జమ్ము: సరిహద్దుల్లో పాకిస్థాన్ బలగాల కదలికలు తీవ్రమయ్యాయి. అఖ్నూర్, సాంబా, పఠాక్‌కోట్ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ(ఎల్‌ఒసి), అంతర్జాతీయ సరిహద్దు (ఐబి)కి అతి సdుపంలోకి పాక్ బలగాలు చేరుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు సోమవారంనాడిక్కడ చెప్పాయి. దాదాపు 50 వేల నుంచి 60 వేల మంది పాక్‌సైనికులు ఖైరాన్‌లోని తమ స్థావరం నుంచి ఎల్‌ఒసి, ఐబికి 20 కిలోdుటర్ల సdుపంలోకి చేరుకున్నాయని ఆ వర్గాలుచెప్పాయి.

పాకిస్థాన్‌సైనికుల కదలికల్ని మేం ముప్పుగా పరిగణిస్తున్నాం. అఖ్నూర్, సాంబా, పఠాన్‌కోట్ ప్రాంతాలు సమస్యాత్మకమైన కాబట్టి జీలం- చీనాబ్, జీనాబ్- రా కారిడార్లలోసైనిక మోహరింపుల్ని ముమ్మరం చేయడం ముప్పుగానే పరిగణిస్తున్నాం అని ఆ వర్గాలు అన్నాయి. గుజరాత్- లచార్‌ఫార్వర్డ్ ప్రాంతంలో సరిహద్దుకు కేవలం 15 కిలోdుటర్ల దూరంలో కూడా పాకిస్థాన్‌పెద్ద యెత్తున సైన్యాన్ని మోహరించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి.

Click it and Unblock the Notifications