పాకిస్తాన్‌పెద రుపు
ఇస్లామాబాద్‌ః అఎn్గాన్‌పై గత నెలరోజులుగా అమెరికా సాగిస్తున్న దాడుల పట్ల క్రమంగా పాకిస్తాన్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. రంజాన్‌లో కూడా దాడులను ఆపమని అమెరికా స్పష్టంగా హెచ్చరించడం పట్ల పాకిస్తాన్ నేత ముషారఫ్ కినుకగా వున్నారు. నెలరోజుల దాడుల్లో తాము ఎంతో సాధించినట్టుగా అమెరికా చెబుతున్న షయాలపై పాకిస్తాన్ సందేహాలు వ్యక్తం చేస్తున్నది.
తాలిబన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, లాడెన్‌ను బంధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంపై పాకిస్తాన్‌అనుమానాలు వ్యక్తం చేసింది. అఎn్గాన్‌పై తాలిబన్ల పట్టు ఎప్పటిలాగా బలంగా వున్నదని కొన్ని వందల అమాయక ప్రాణాలు బలికావడం ునహా ఇంతవరకు అమెరికా దాడుల వల్ల ఒరిగిందేdు లేదని పాకిస్తాన్ నేతలుఅంటున్నారు.
ఈ యుద్ధాన్ని అమెరికా ఇప్పటికైనా కట్టిపెట్టడం మంచిదని వారు సూచిస్తున్నారు. పాకిస్తాన్‌లో అమెరికా సాగిస్తున్న యుద్ధం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ముషారఫ్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా ధ పట్టణాల్లో సాగుతున్న ప్రదర్శనలను నిలువరించలేకపోతున్నది. వేలసంఖ్యలో గిరిజనతెగల యువకులుఅఎn్గాన్‌కు మద్దతుగా కదనరంగానికి కదలివెళ్లడం పాక్‌నేతలకు ుంగుడుపడటం లేదు. ఈ నిరసన చివరకు తన గద్దెకే ఎసరుతేవచ్చని ముషారఫ్ భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications
