హైదరాబాద్‌ః ఆర్టీసీ ఉద్యోగులు ఆదాయంపెంపొందించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 24 రోజుల సమ్మెను రుంపేచేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు గురువారం కలుసుకున్నారు. dు డిమాండ్లు పరిష్కరించాం.... నష్టాల్లో వున్న ఆర్టీసీ లాభాల్లో నడిచేలా dురే చూడాలని చంద్రబాబు వారినికోరారు. సమ్మె పరిష్కారానికి మార్గం సుగమం చేసినందుకు బాబుకు వారు కృతజ్ఞతలు చెప్పారు.
ఇదిలా వుండగా ఆర్టీసీ సమ్మె వల్ల కార్మికులు ఒరిగిందేdు లేదని, కార్మికులకు పాక్షిక ప్రయోజనం మాత్రమే చేకూరుతుందని ఓ వర్గం ఆరోపిస్తున్నది. క్యాజువల్ కార్మికుల సమస్యపై తిరుపతి డిపోలో బస్సులు నడువలేదు. సమ్మె రుంచినప్పటికీ పలు కారణాల వల్ల సుమారు 40 డిపోల నుంచి బస్సులు నడవలేదు. మొత్తం dుద ఆర్టీసీ బస్సులు మళ్ళీ రోడ్ల dుదకు రావడంతో ముఖ్యంగా గ్రాdుణ ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications
