హైదరాబాద్‌ఃపథకాలు ప్రవేశపెడుతూ పోవడంతో సరిపోదనిప్రతి పథకాన్ని కొంత కాలం తర్వాత సdుక్షించి మంచిచెడులను చర్చించి అవసరమైనధంగా మార్పు చేర్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.

మర్రిచెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో జరిగిన కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఆత్మమర్శ లేనిదే ఏ పథకం, ప్రణాళిక జయం సాధించలేవని స్పష్టం చేశారు. యథాతథ స్థితికి అలవాటు పడిన వారు మార్పును జీర్ణం చేసుకోవడం కష్టమేనని అయితే నిరంతర శిక్షణ ద్వారా ఈ ధోరణిని మార్చవచ్చని ఆయన చెప్పారు.

అధికారులు ఎప్పటికప్పుడు శిక్షణ ద్వారా తమ పనితీరుకు మెరుగుపెట్టుకుంటూ అదే బాటలో తమ కిందస్థాయి ఉద్యోగుల పనితీరుకు కూడా పదునుపెట్టాలని ఆయన సూచించారు. ధ అంతర్జాతీయ సంస్థలనుంచి రాష్ట్రానికి ఇప్పటివరకుఅందిన సహాయం వరాలను వాటిని ఏధంగా ఖర్చు చేసింది ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+