వాషింగ్టన్‌ః మాస్కో పర్యటన ముగించుకుని భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం నాడు వాషింగ్టన్ చేరుకున్నారు. వాషింగ్టన్‌లో ఆయనకు అమెరికా అధికారులు, ప్రవాస భారతీయులు ఘనస్వాగతం చెప్పారు.
అమెరికాలో ఇండియా కాకస్ గ్రూప్‌నకు చెందినసీనియర్ కాంగ్రెస్ ప్రతినిధులతో వాజ్‌పేయి చర్చలు జరుపుతున్నారు. శుక్రవారం నాడు ఆయన అధ్యక్షుడు బుష్‌తో భేటీ అవుతున్నారు. బుష్‌తో చర్చల సందర్భంగాఅఎn్గానిస్తాన్ యుద్ధంతో పాటు ద్వైపాక్షి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం వుంది.
ముఖ్యంగా కాశ్మీర్ షయం వాజ్‌పేయి ప్రస్తాస్తారనిఅంటున్నారు. మాస్కోలో కూడా రష్యా నేత పుతిన్‌తో చర్యల సందర్భంగా వాజ్‌పేయి కాశ్మీర్‌అంశాన్ని చర్చించారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి చేయూత నిస్తున్న షయం కూడా అమెరికాకు ఫిర్యాదు చేసే అవకాశం వుంది.అఎn్గాన్‌లో యుద్ధానంతర ప్రభుత్వం ఏర్పాటులో భారత్‌కు పాత్ర వుండాలని కూడా వాజ్‌పేయి అమెరికా నేతనుకోరే అవకాశం వుంది.












Click it and Unblock the Notifications
