దావూద్‌ను భారత్‌కు అప్పగించండి
న్యూఢిల్లీ: మాఫియా నేతలు దావూద్ ఇబ్రహీంను, టైగర్ మెమెన్‌ను భారత్‌కుఅప్పగించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. ముంబాయిపేలుళ్ల కేసులో నిందితులైన ఈ ఇద్దరికి పాకిస్థాన్ ఆశ్రయం కల్పించింది. dరిపై వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా పాక్‌కు అమెరికా చెప్పినట్లు ఇంటలిజెన్స్ నివేదికలు తెలియజేశాయి. ఉగ్రవాదంపై తమ పోరాటంఅఎn్ఘానిస్థాన్‌కే పరిుతం కాదని భారత్‌కు అమెరికా ఇటీవల హాdు ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జైష్-ఎ-మొహమ్మద్‌సంస్థ అధినేత మౌలానా మసూద్ అజహర్‌ను,భారత మాన హైజాకర్లను కూడా భారత్‌కుఅప్పగించాలని, కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరానలు మూసేయాలనిఅమెరికా పాక్‌ను కోరే అవకాశాలున్నాయి. బ్రిటన్ ప్రధానిటోనీ బ్లెయిర్ భారత పర్యటన సందర్భంగాఇటీవల భారత హోం మంత్రి ఎల్.కె. అద్వానీఈ అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీపై ఉగ్రవాదుల దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడుముషారఫ్ ఖండించారని, దాన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారని,ఆగ్రాలో ఆయన చెప్పిన దానికి ఇది భిన్నంగా ఉన్నదనిఎల్.కె. అద్వానీ బుధవారం వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
