హైదరాబాద్‌ః సుమారు 2,500 కోట్ల రూపాయల లువైన నిజాం ఆభరణాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేక మానంలో ఈ ఆభరణాలను తరలించారు. బేగంపేట నుంచి ఈ ఆభరణాలను గట్టిబందోబస్తు మధ్య సాలార్ జంగ్ మ్యూజియంకు తరలించారు. నవంబర్ 24 నుంచి ఈ ఆభరణాలను ప్రదర్శనకు వుంచుతారు. వజ్రాలు, రత్నాలు పొదిగిన మొత్తం 173 ఆభరణాలు ఇందులో వున్నాయి.
భాగ్యనగరానికి ఎంతో అనుబంధం వున్న ఈ నిజాం నగలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది.పెద్ద సంఖ్యంలో భద్రతాదళాలను నియుంచింది. నిజాం నగలనుశాశ్వితంగా హైదరాబాద్ లోనే వుంచాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవలకోరారు. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. భద్రతా షయం ునహా నిజానగలుశాశ్వతంగా హైదరాబాద్ లోనే వుంటే అంతకంటే భాగ్యం మరేముంటుంది.?












Click it and Unblock the Notifications
