న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి డీజిల్,పెట్రోల్, వంటగ్యాస్ ధరలు స్వల్పంగా పెరిగాయి. డీలర్లు కుషన్ రేటు పెంచడంతో ధరలు పెంచడం అనివార్యంఅయిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.పెట్రోల్ ధర లీటర్ కు 15 పైసలు, డీజిల్ ధర 8పైసలు, వంటగ్యాస్ ధర సిలిండర్ కు 13 పైసల చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
డీలర్ ఛార్జీలు పెరగడంతో నామమాత్రంగా ఛార్జీలుపెంచినట్లు కేంద్రం చెప్పింది. కేంద్రం వరణతో యుద్ధం పుణ్యమా అనిపెట్రోల్, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయంటూ వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.












Click it and Unblock the Notifications
