న్యూఢిల్లీః భారత దేశం వద్ద హైడ్రోజన్ బాంబు వున్నదని ప్రఖ్యాత శాస్త్రవేత్త, ప్రభుత్వ శాస్త్రషయాల సలహాదారు అబ్దుల్ కలాం ప్రకటించారు. భారత్ వద్ద అణ్వస్త్రాలు భద్రంగా వున్నాయని కూడా ఆయన తెలిపారు. బాధ్యతల నుంచి వైదొలగుతున్న అబ్దుల్ కలాం పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తి కర షయాలను వెల్లడించారు.
1998లో పోఖ్రాన్ లో నిర్వహించిన అణు పరీక్షలపై శాస్త్ర, సాంకేతిక నిపుణులు సంతృప్తి చెందారని, హైడ్రోజన్ బాంబు పరీక్ష పూర్తిగాసక్సెస్ అయిందని ఆయన వరించారు. భారత్ వద్ద వున్న అణ్వస్త్రాలకు భారీ భద్రత వున్నదని కూడా అబ్దుల్ కలాం వరించారు.












Click it and Unblock the Notifications
